పల్లె నుంచి పట్నానికి.. మీ కలలను నిజం చేసిందా?
HYD: అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న మహా నగరం మన హైదరాబాద్. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, అప్పుల బాధతో గ్రామాలను వీడి ఉపాధి కోసం HYDకి వచ్చేవారు కొందరైతే.. చదువుకు తగ్గ ఉద్యోగం కోసం వచ్చే నిరుద్యోగులు మరికొందరు. ఇలా ఆశలతో మహానగరంలో అడుగుపెట్టిన మీకు.. ఈ నగరం సంతోషాన్ని ఇస్తుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.