VIDEO: 11వ రోజు ఇంటర్ పరీక్షలకు 208 మంది గైర్హాజరు
WNP: జిల్లాలో ఇంటర్ పరీక్షలు 11వ రోజు ప్రశాంతంగా జరిగాయని DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6,503 మంది విద్యార్థులకు గాను 6,222 మంది విద్యార్థులు హాజరయ్యారని, 281 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,491 మందికి 5,283 మంది హాజరవ్వగా, 208 మంది ఆబ్సెంట్ అయ్యారు.