జిల్లాలో ఆధార్ శిబిరాలు

జిల్లాలో ఆధార్ శిబిరాలు

VZM: ఆధార్ నమోదు, అప్‌డేట్ కోసం జిల్లాలో 150 ఆధార్ శిబిరాలను ఇవాళ నిర్వహిస్తామని గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేకాధికారి రోజా రాణి ఓ ప్రకటనలో తెలిపారు. పిల్లలు తమ కోర్ బయోమెట్రిక్ ఆధార్ డేటా బేస్లో అప్‌డేట్ చేసుకోవాలన్నారు. తల్లికి వందనానికి సంబంధించి తల్లుల బ్యాంక్ అకౌంట్ల ఎన్పిసిఐ లింకింగ్ కాకపోవడం వల్ల కొందరికి డబ్బులు జమ కాలేదని పోస్టల్లో ఖాతాలు తెరవాలన్నారు.