VIDEO: కళ్యాణ మహోత్సవానికి హాజరైన మంత్రి..
WGL: భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, సహచర మంత్రులతో కలిసి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని మంత్రి ఆకాంక్షించారు.