VIDEO: ఉమ్మడి జైనథ్ మండలానికి రాకపోకలు బంద్

VIDEO: ఉమ్మడి జైనథ్ మండలానికి రాకపోకలు బంద్

ADB: జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జైనథ్ మండలానికి రాకపోకలు నిలిపివేశారు. మండలంలోని తర్నం వాగు లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు పొంగిపొర్లుతుంది. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా లాండసాంగి మీద నుంచి ఆదిలాబాద్ ప్రయాణించాలని సూచించారు. ఈ మేరకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.