పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

VZM: గంట్యాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం మధ్యాహ్నం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రత్యేక పరిశీలకులు అబ్దుల్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపి విభాగం ఆపరేషన్ థియేటర్ మందుల స్టోర్ రూమ్ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి రికార్డులు తనిఖీ చేశారు. పలు విషయాల గురించి వైద్యాధికారి డాక్టర్ హేమలతను ప్రశ్నించి తెలుసుకున్నారు.