లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

MNCL: లయన్స్ క్లబ్ ఆఫ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో శాంభవి ఐ విజన్ సెంటర్ బెల్లంపల్లి ఆవరణంలో ఉచితమెగా కంటిపరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 70 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 15మందిలో శుక్లాలను గుర్తించి వారిని లయన్స్ ఐ హాస్పిటల్‌లో ఉచిత కంటి ఆపరేషన్ చేయించనునన్నట్లు వైద్యులు అంజయ్య తెలిపారు.