VIDEO: ఉప్పల్ నుంచి చిల్కానగర్ రోడ్డు బంద్..!
MDCL: ఉప్పల్ నుంచి చిల్కానగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిని పైప్‌లైన్ పనుల కారణంగా తాత్కాలికంగా మూసివేశారు. రహదారిపై తవ్వకాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. స్థానికులు, ఉద్యోగులు ముందుగా ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.