VIDEO: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎంపీ

VIDEO: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఎంపీ

వనపర్తి జిల్లాలోనే చిట్యాల గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కావడంతో బుధవారం నిర్వహించిన గృహప్రవేశానికి ఎంపీ మల్లు రవి, స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపీ మల్లు రవిచే రిబ్బన్ కట్ చేసి నూతన ఇంటిని ప్రారంభించారు. లబ్ధిదారురాలు శాంతమ్మ మాట్లాడుతూ.. తమ సొంత ఇంటి కల నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.