VIDEO: 'సమస్యలు గాలికి.. MLA హైదరాబాద్‌కి'

VIDEO: 'సమస్యలు గాలికి.. MLA హైదరాబాద్‌కి'

MNCL: బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి MLA వినోద్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారని BRS మాజీ MLA చిన్నయ్య విమర్శించారు. శుక్రవారం బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. BRS బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. రిజర్వేషన్ల పేరుతో BCలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.