VIDEO: హోంమంత్రి ఇలాకాలో యథేచ్ఛగా గ్రావెల్ దందా..!

VIDEO: హోంమంత్రి ఇలాకాలో యథేచ్ఛగా గ్రావెల్ దందా..!

AKP: హోంమంత్రి అనిత నియోజకవర్గంలో గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు ఆరోపస్తున్నారు. పాయకరావుపేట నక్కపల్లిలో పలువురు రాత్రిళ్లు APIIC భూముల్లో గ్రావెల్ తవ్వుకుపోతున్నారని తెలిపారు. దీంతో మైనింగ్, రెవిన్యూ అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకి 300 ట్రాక్టర్ల గ్రావెల్ తరలిస్తున్నారని, నిర్వాసితుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.