VIDEO: అత్యవసర పరిస్థితులలో ప్రాణాలు నిలబెట్టాలనే లక్ష్యం: మాజీ మంత్రి

వనపర్తి జిల్లా కేంద్రములో క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణం, ఆధునిక పరికరాలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి BRS శ్రేణులతో కలసి పరిశీలించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సామాన్య పేద ప్రజలకు వైద్యం అందాలన్న సదుద్దేశ్యంతో ఆనాడు KCR మండల స్థాయి, జిల్లా స్థాయి ఆసుపత్రులు అధునూతనమైన పరికరాలతో ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు.