VIDEO: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

VIDEO: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

KMM: జిల్లాలో మొదటి విడత పంచాయతి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ సందర్శిస్తున్నారు. రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెంలో పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించి ప్రస్తుత పరిస్థితిని సిబ్బందిని అడిగి తెలుసున్నారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించడం కోసం కేంద్రాలకు రావాలని కలెక్టర్ సూచించారు.