శిరీష బండ్ల.. మన తెనాలి అమ్మాయే..!

శిరీష బండ్ల.. మన తెనాలి అమ్మాయే..!

GNTR: శిరీష బండ్ల మన తెనాలికి చెందిన ప్రముఖ ఇంజనీర్. 2021, జూలై 11న రిచర్డ్ బ్రాన్సన్‌తో కలిసి 'VSS యూనిటీ' నౌకలో ఆమె అంతరిక్ష యాత్ర చేశారు. దీంతో కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లినన మూడవ భారతీయ సంతతి మహిళగా, తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించారు. నేడు మహిళ దినోత్సవం సందర్భంగా ఆమె కీర్తిని జిల్లా ప్రజలు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.