కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

ప్రకాశం: బేస్తవారిపేట మండలం జె.సి.అగ్రహర గ్రామంలో శ్రీశ్రీశ్రీ పట్టాభిరాముల వారి దేవాలయ 9వ వార్షికోత్సవ కల్యాణ మహోత్సవం ఆలయ నిర్వహకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, మార్కాపురం వైసీపీ నియోజకవర్గం ఇంఛార్జ్ అన్నా రాంబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.