ఆయిల్ ఫామ్ పంటల సాగు చేపట్టాలి: DAO

ఆయిల్ ఫామ్ పంటల సాగు చేపట్టాలి: DAO

MDK: అధిక సంఖ్యలో రైతులు ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ పేర్కొన్నారు. చేగుంట మండలం పెద్ద శివునూర్ గ్రామంలో ఆయిల్ ఫామ్ పంటను పరిశీలించారు. నాటిన నాలుగేళ్ల నుంచి 25 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, సర్పంచ్ ఎర్ర సిద్ధిరాములు, ఉప సర్పంచ్ మల్లేష్, ఏఈవో భువనేశ్వరి పాల్గొన్నారు