యుద్ధంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యుద్ధంపై స్పందించారు. 'అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య శత్రుత్వం పెరుగుతోంది. భారతీయులు సహా కోట్ల మంది ఇబ్బందులు పడుతున్నారు. చర్చలు, సంయమనం మాత్రమే శాంతికి మార్గం. భారత్ నైతికంగా స్పష్టంగా ఉండాలి. మౌనంగా ఉంటే ప్రపంచంలో భారత్ ఖ్యాతి తగ్గిస్తుంది. ఒక దేశాధినేత హత్యకు ప్రధాని మోదీ మద్దతిస్తారా? మోదీ దీనిపై స్పందించాలి' అని డిమాండ్ చేశారు.