గరిడేపల్లి మండలంలోనే అత్యధిక ఏకగ్రీవాలు
SRPT: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలో 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వాటిలో చింతలపాలెం మండలం-1, మేళ్లచెరువు మండలం-3, మఠంపల్లి మండలం-3, హుజూర్‌నగర్ మండలం-1, పాలకవీడు మండలం-3, నేరేడుచర్ల మండలం-3, గరిడేపల్లి మండలం-8 పంచాయతీలు ఏకగ్రీవమవ్వగా మిగిలిన గ్రామాల్లో ఈనెల 17న పోలింగ్ జరగనుంది.