రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మేనేజింగ్ కమిటీ సమావేశం

VZM: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2025 -26 ఫస్ట్ క్వార్టర్ మేనేజింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ వద్దనున్న నెహ్రు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యోగా కేంద్రంలో నిర్వహించారు. సమావేశంలో బ్లడ్ బ్యాంక్, జనఔషది మెడికల్ షాప్, ఐ డొనేషన్ సెంటర్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధిపై చర్చించామని జిల్లా ఛైర్మన్ ప్రసాదరావు తెలిపారు.