పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
AP: కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. పరింతడక గ్రామంలో గేదెలపై పెద్దపులి దాడి చేసింది. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది స్థానిక ప్రజలను అప్రమత్తం చేసింది.