కృష్ణాష్టమి వేడుకల్లో మథుర లంబాడీలు

కృష్ణాష్టమి వేడుకల్లో మథుర లంబాడీలు

SRD: కంగ్టి మండలం ఎడ్ల రేగడి తండాలో మధుర లంబాడీలు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇంటింటా దేవకీనందుడిని ఆరాధిస్తూ సాంప్రదాయ పద్ధతిన ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తండా వాసుల పిలుపుమేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడిపంటలతో సుఖశాంతులతో ఉండాలని కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.