VIDEO: మత్తడి దూకిన చెరువులు

MDK: రేగోడ్ మండలంలో గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో కొండాపూర్, జగిర్యాల చెరువు అలుగు పొంగిపారింది. అలుగు దిగువ రహదారిపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేగోడ్ నుంచి అల్లాదుర్గ్ వెళ్లే వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.