రామ్ 'AKT' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

రామ్ 'AKT' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకుపైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇది బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 28కోట్లకుపైగా షేర్ అందుకోవాలని పేర్కొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కించాడు.