VIDEO: 'రోడ్డు మార్గానికి మరమ్మత్తులు చేయించిన సామాజిక కార్యకర్త'
ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జైభీమ్ నగర్ కాలనీకి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. కాలనీవాసుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ఆడే జైపాల్ తన సొంత ఖర్చులతో రోడ్డు మార్గానికి మరమ్మత్తులు, డ్రైనేజీ సమస్యను తీర్చారు. ఈ మేరకు కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాలనీవాసులు ప్రమోద్, ప్రవీణ్, తదితరులున్నారు.