ఆమెకే మా మద్దతు: బలూచ్ ఆర్మీ

మహారాష్ట్ర పూణెకు చెందిన షర్మిష్ట పనోలీ అనే అమ్మాయిని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెను అదుపులోకి తీసుకోవటంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్పందించింది. షర్మిష్ట పాక్పై అభ్యంతరకరమైన పదాలు వాడిన తర్వాత భారతీయ ముస్లింల ఒత్తిడి కారణంగానే తనను అరెస్టు చేయటం బాధకరమని తెలిపింది. ఆమెకు తమ మద్దతును ప్రకటిస్తున్నట్లు X వేదికగా ప్రకటించింది.