ఈనెల 14న మండల ప్రజా పరిషత్ సర్వ సభ సమావేశం

ఈనెల 14న మండల ప్రజా పరిషత్ సర్వ సభ సమావేశం

E.G: గోకవరం మండల ప్రజా పరిషత్తు సర్వసభ సమావేశం ఈనెల 14వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గోవింద్ బుధవారం తెలిపారు. ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు నుంచి ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో జరుగును, కావున ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు.