VIDEO: 'క్యూ ఆర్ కోడ్‌తో నిమిషంలో బిల్లుల చెల్లింపు'

VIDEO: 'క్యూ ఆర్ కోడ్‌తో నిమిషంలో బిల్లుల చెల్లింపు'

CTR: చిత్తూరు నగరంలోని ASPDCL ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మునిచంద్ర శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గతంలో విద్యుత్ బిల్లును బిల్ కౌంటర్‌లో చెల్లించే వారమని, ఇప్పుడు ఆ అవసరం లేకుండా క్యూ ఆర్ కోడ్ ద్వారా బిల్లులు చెల్లించవచ్చన్నారు. ఈ మేరకు దీని ద్వారా సమయం ఆదా అవుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.