జిల్లాలో రేపు విద్యాసంస్థలు బంద్

KMR: జిల్లాలో భారీ వరదలు ప్రమాదకరంగా మారుతున్నాయి. దీంతో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి రాజు ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఎటువంటి అపాయం కలగకుండా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.