VIDEO: అన్ని పార్టీల్లో విభేదాలు ఉన్నాయి: కవిత

VIDEO: అన్ని పార్టీల్లో విభేదాలు ఉన్నాయి: కవిత

HYD: బీఆర్ఎస్‌లోనే కాదు అన్ని పార్టీల్లో విభేదాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. HYDలో ఆమె మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడితే అరగంటలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండిస్తారని, బండి సంజయ్‌కి ఈటల డైరెక్ట్‌గానే వార్నింగ్ ఇస్తారన్నారు. అన్ని పార్టీల్లో ఏదో ఒకటి నడుస్తోందని, బీఆర్ఎస్ పై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదన్నారు.