జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

NGKL: జిల్లాలో రోజురోజుకి ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా లింగాలలో 40.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తిమ్మాజిపేట 40.1°C, యంగంపల్లి 39.9°C, కిష్టంపల్లి 39.8°C, సిర్సనగండ్ల 39.7°C, కల్వకుర్తి 39.2°C, వెల్టర్ 39.1°C, ఉప్పునుంతల 39.0°C, బొల్లంపల్లి, ఊర్కొండ 38.8°C, జటప్రోలు 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.