కల్తీ ఆహారంపై అవగాహన

కల్తీ ఆహారంపై అవగాహన

VZM: ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా విజయనగరం ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో శనివారం వినియోగదారుల సంఘాలు, వాలంటీర్ సంస్థల సభ్యులకు కల్తీ ఆహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సహాయ ఆహార భద్రత నియంత్రణాధికారిణి ఎస్.ఈశ్వరి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు ఇంటి వద్దే సులభంగా కల్తీని గుర్తించే పద్ధతులను ప్రత్యక్షంగా చూపించారు.