VIDEO: కాలేశ్వరం తీర్పుపై బీఆర్ఎస్ సంబరాలు

VIDEO: కాలేశ్వరం తీర్పుపై బీఆర్ఎస్ సంబరాలు

NRPT: కాలేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కొత్తపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.