VIDE0: నిరుపయోగంగా ఉపాధ్యాయుల భవనం

VIDE0: నిరుపయోగంగా ఉపాధ్యాయుల భవనం

WGL: నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కలపల్లి AHS పాఠశాలలో 6 సంవత్సరాల క్రితం నిర్మించిన ఉపాధ్యాయుల భవనం నిరుపయోగంగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ఉపాధ్యాయులు ఉపయోగించుకోకపోవడంతో అసాంఘిక అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు స్పందించాలని కోరారు.