పదో తరగతి విద్యార్థినికి కలెక్టర్ అభినందన

పదో తరగతి విద్యార్థినికి కలెక్టర్ అభినందన

GDWL: పదో తరగతి పరీక్షల్లో 566 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎస్. అక్షయను గద్వాల జిల్లా కలెక్టర్ బి. యం సంతోశ్ అభినందించారు. శనివారం గద్వాల జిల్లా ఐడీఓసీ తమ ఛాంబర్‌లో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఎస్. అక్షయ పదో తరగతి బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా ఆమెను కలెక్టర్ అభినందించారు.