విద్యార్థులకు యూనిఫాం అందజేసిన ఎమ్మెల్యే

విద్యార్థులకు యూనిఫాం అందజేసిన ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట పట్టణం మిట్టగూడెంలోని జిల్లా పరిషత్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 52 మంది విద్యార్థినులకు ఎమ్మెల్యే తాతయ్య యూనిఫాంలను అందింజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు విద్యలో ప్రోత్సాహం లభించాలని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.