నేషనల్ డివామింగ్ డే ప్రోగ్రాం

నేషనల్ డివామింగ్ డే ప్రోగ్రాం

నిజామాబాద్: ఆర్మూర్ పట్టణంలోని యూపీహెచ్‌సీలో శనివారం నేషనల్ డివామింగ్ డే ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ రమేష్ మాట్లాడుతూ.. ఆల్బెండజోల్ టాబ్లెట్‌ని ఎలా వేయాలి, ఏ వయసు వారికి ఏడోస్ వేయాలని అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధుల గురించి, డెంగ్యూ వ్యాధి గురించి ఈనెల యాంటీ మలేరియా మంత్‌ను గూర్చి అందరికీ అవగాహన కల్పించారు.