జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్స్ రికవరీ

జిల్లాలో పోగొట్టుకున్న మొబైల్స్ రికవరీ

VKB: ధారూర్‌కి పనుల నిమిత్తం వచ్చి తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు ధారూర్ పోలీసులు ఊరట నిచ్చారు. టెక్నాలజీ సాయంతో రికవరీ చేసిన ఫోన్లను ఎస్సై రాఘవేందర్ మంగళవారం బాధితులకు అందజేశారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించి ఫోన్లు రికవర్ చేశారు.