ALERT: నేటి నుంచి కొత్త రూల్స్

ALERT: నేటి నుంచి కొత్త రూల్స్

బ్యాంకింగ్, ఆధార్ నమోదు విషయంలో ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. ఆధార్‌లో పేరు, అడ్రస్, DOBను రూ.75 చెల్లించి ఇంటి నుంచే అప్‌డేట్ చేసుకోవచ్చు. అలాగే, బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్ కోసం ఇకపై నలుగురు నామినీలను పెట్టుకోవచ్చు. SBI క్రెడిట్ కార్డులతో మొబిక్విక్, క్రెడ్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌తో చేసే ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులపై 1 శాతం ఛార్జ్ చెల్లించాలి.