ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ప్రమాదం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

TG: మీర్జాగూడ ప్రమాదంపై సీఎస్ రామకృష్ణారావుతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో సీఎస్ అధికారులను అలర్ట్ చేశారు. దీంతో సచివాలయంలో 9912919545, 9440854433 నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబసభ్యులు ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు.