ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

NDL: వెలుగోడు మండల కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ఆదేశాల మేరకు నేడు పట్టణంలోని 103,117 బూత్‌లో కోటి సంతకాల కార్యక్రమం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని, మద్దత్తు తెలుపుతూ సంతకాలు చేశారని వైసిపి నాయకులు ఇలియాస్ తెలిపారు. విద్యార్థులు తలిదండ్రులు పాల్గొన్నారు.