మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు: సీపీ

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు: సీపీ

NZB: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోటర్ వెహికల్ అమెండ్​మెంట్​ యాక్ట్ ప్రకారం డ్రంక్ &​ డ్రైవ్​లో మొదటి సారి పట్టుబడితే కోర్టులో రూ. 10వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుందన్నారు.