గుండెపోటుతో మాజీ సింగిల్ విండో ఛైర్మన్ మృతి

గుండెపోటుతో మాజీ సింగిల్ విండో ఛైర్మన్ మృతి

PDPL: ధర్మారం నందిమేడారం వాసి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సింగిల్ విండో ఛైర్మన్, మండల రాజకీయ గురువు పీర్ మహమ్మద్ గుండెపోటుతో మృతిచెందారు. కాగా, ఈయన 40ఏల్ల క్రితం మండల ప్రజల్లో అప్పటి రాజకీయాలపై చైతన్యం కల్పించారు. మేడారంలో వయోజనులకు రాత్రిపూట ఉచితవిద్య నేర్పించి చైతన్యవంతులను చేశారు. 1985లో తొలిసారి TDP నుంచి MPPగా పోటీచేసి ఓడిపోయారు.