'విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి'

'విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి'

SRCL: ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. బోయినపల్లి మోడల్ స్కూల్‌లో మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు, విద్యాలయం ఆవరణ, మధ్యాహ్న భోజనం మెనూ, తయారీని పరిశీలించారు. మెనూ ప్రకారం ఏ ఆహార పదార్థాలను సిద్ధం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.