6న రవీంద్రభారతిలో గద్దర్ ప్రథమ వర్ధంతి

6న రవీంద్రభారతిలో గద్దర్ ప్రథమ వర్ధంతి

HYD: గద్దర్ అంటే పాట, ఆటే కాదు.. ఆయన ఓ ఉద్యమ స్ఫూర్తి అని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6న రవీంద్రభారతిలో ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని 'గద్దరన్నయాదిలో' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.