సలేశ్వరం లింగమయ్య దర్శనానికి సిద్ధమా?

సలేశ్వరం లింగమయ్య దర్శనానికి సిద్ధమా?

NGKL: నల్లమల అడవుల్లో ప్రకృతి ఒడిలో వెలసిన సలేశ్వరం జాతరను 'తెలంగాణ అమర్‌నాథ్ యాత్ర'గా పిలుస్తారు. ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా కేవలం 3 నుంచి 5 రోజులు మాత్రమే భక్తులకు ఇక్కడ లింగమయ్య దర్శనం కలుగుతుంది. అయితే భక్తులు కిలోమీటర్ల మేర కాలినడకన అడవిలో ప్రయాణించి స్వామిని దర్శించుకుంటారు. కాగా, రేపటి నుంచి 'సలేశ్వరం' జాతర ప్రారంభం కానుంది.