అత్తిలి సొసైటీ ఛైర్మన్ పోలిశెట్టి గోపి

W.G: అత్తిలి సహకార సంఘం ఛైర్మన్‌గా టీడీపీ నాయకుడు పోలిశెట్టి గోపిని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి విజయం కోసం ఆయన చేసిన కృషికి ఈ పదవి లభించిందని నాయకులు తెలిపారు. గోపిని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాథాకృష్ణ, అత్తిలి మాజీ ఏఎంసీ ఛైర్మన్ చంటి, జనసేన రాష్ట్ర ప్రతినిధి కూసంపూడి మూర్తి సహా పలువురు నాయకులు అభినందించారు.