VIDEO: 'నాలుగో మహాసభలను విజయవంతం చేయండి'

VIDEO: 'నాలుగో మహాసభలను విజయవంతం చేయండి'

NZB: ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు మేడ్చల్‌లో నిర్వహించినున్న సీపీఐ నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని CPI జిల్లా కార్యవర్గ సభ్యుడు ఓమయ్య పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ మహాసభల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై, బీసీ బిల్లు సాధనకు చర్చించనున్నారు.