ఎమ్మిగనూరు అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ: ఎమ్మెల్యే

ఎమ్మిగనూరు అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ: ఎమ్మెల్యే

KRNL: రాయలసీమలోని వెనుకబడిన ఎమ్మిగనూరు ప్రాంత అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో తమ ప్రాంతంలో ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలను ఇష్టానుసారంగా పెంచారని అన్నారు.