కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలి: ఎమ్మెల్యే
MBNR: మహబూబ్ నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని, కనీస మద్దతు ధర (MSP)కు ప్రభుత్వం హామీ ఇస్తుందని అన్నారు.