VIDEO: యంత్రాలతో సాగు.. తగ్గిన ఖర్చులు

VIDEO: యంత్రాలతో సాగు.. తగ్గిన ఖర్చులు

SDPT: వ్యవసాయంలో కూలీల ఖర్చులు తగ్గించుకునేందుకు రైతులు యంత్రాలను వినియోగిస్తున్నారు. నంగునూరు మండలం మగ్దూంపూర్ గ్రామంలో ఓ మహిళా రైతు పుష్ సీడర్‌తో మొక్కజొన్న విత్తనాలను పెట్టారు. కూలీల అవసరం లేకుండానే దాదాపుగా రెండు ఎకరాల్లో తను ఒక్కరే మొక్కజొన్న విత్తనాలు పెట్టానని ఆమె తెలిపారు.